Contributed by Durga Rao గత రెండు నెలల నుంచి అకస్మాత్తుగా కురుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలం అవుతున్న హైదరాబాద్‌లో శాశ్వత పరిష్కారం దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నాది.. దీనిలో భాగంగా హైదరాబాద్ లో వరదల సమస్యకు పరిష్కారం చూపాల్సిందిగా కాకినాడ NIH కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. లేఖలొ వరదలను ఎదుర్కొనేందుకు చెన్నైలో అమలు చేసిన విధి విధానాలను సూచీగా తీస్కుని భాగ్యనగరానికి వరదలను ఎదుర్కొనేందుకు పరిష్కారం కోరుతూ కాకినాడలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ […] More